*సూర్యాపేట జిల్లా* .
నేరేడు చర్ల మండలం… ఇంజాంవారి గూడెం……
గ్రామానికి చెందిన.
ఇంజం స్వప్న మహిళ రైతు నేరేడు చర్ల పోలీస్ స్టేషన్ ముందు..
పురుగుల మందు తాగి ఆత్మ హత్య యత్నం…….
పరిస్తితి విషమ ప్రయివేటు అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలింపు……..
సివిల్ మ్యాటర్ లో ఎస్సై రవీందర్ నాయక్ తలజోర్చడంతో ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నట్లుగా మహిళ ఆవేదన వ్యక్తం….
మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంటుండగా అడ్డువచ్చిన మహిళ అధికారికి కూడా గాయాలు..
మరో కేసులో గతంలో కూడా ఇదే ఎస్ఐ నాలుగు రోజుల క్రితం లేచి నడవడానికి కూడా వీలుగా లేనివిధంగా రైతులపై దాడి చేసిన ఘటన మరువక ముందే మళ్లీ నేడు ఇంకొక ఘటన జరగడం పలు విమర్శలకు తావిస్తోంది…
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
పురుగుల మందు తాగిన తర్వాత కూడా సుమారు అరగంటకు పైగా కూడా అందరూ చూస్తూ అలానే ఉండిపోయారు తప్ప ఎవరూ కూడా ఆమెకు సహాయం అందించలేదు.. స్టేషన్ లోపల కూర్చుని ఎస్ఐ బయటికి రావాలంటూ మహిళ చాలాసేపు అలానే రోడ్డుపై పడుకొని నినాదాలు చేస్తున్న కనీసం బయటకు వచ్చి సమాధానం చెప్పకపోవడంతో కుటుంబీకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..