హెడ్ కానిస్టేబుల్ బహారలి కి సన్మానం..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే పోలీస్ సేవాపతకం ఖమ్మం లో తెలంగాణ ప్రత్యేక రక్షణ దళంలో హెడ్ కాన్స్టేబుల్ గా విధి నిర్వహణలు చేయుచున్న షేక్ బహారలి తెలంగాణ ప్రభుత్వం పోలీస్ సేవాపతకం ప్రకటించింది. దానితో తోటి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ అందరు కలిసి సన్మానం చేయటం జరిగినది. ఈ కార్యక్రమంలో హెడ్ కాన్స్టేబుల్ శ్రీనివాసరావు, కాన్స్టేబుల్స్, భద్రు, నాగు, సురేష్, శంకర్ బాబు, నాగరాజు, అనిల్, రాము నాయక్, శ్రీకాంత్, వంశీ కృష్ణ, నరేష్ పాల్గొన్నారు..