స్థానిక సంస్థల ఎన్నికలను అశ్రద్ధ వద్దు: టీపీసీసీ
స్థానిక సంస్థల ఎన్నికలను లైట్ తీసుకోవద్దని పార్టీ నేతలకు సూచించారు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్. డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, కార్పొరేషన్ చైర్మన్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేసే ఘనత కాంగ్రెస్ దేనని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.