యూరియా కష్టాలు చిత్రీకరిస్తున్నాడని టీ న్యూస్ రిపోర్టర్‌పై కేసు నమోదు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ..!

యూరియా కష్టాలు చిత్రీకరిస్తున్నాడని టీ న్యూస్ రిపోర్టర్‌పై కేసు నమోదు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

ఖమ్మం జిల్లాలో రైతుల యూరియా కష్టాలు చూపిస్తున్నందుకు, టీ న్యూస్ రిపోర్టర్ సాంబశివరావుపై అక్రమ కేసు నమోదు చేసిన కాంగ్రెస్ నాయకులు

మీడియా స్వేచ్చను అణిచివేయడం సరికాదని, టీ న్యూస్ రిపోర్టర్‌పై పెట్టిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన కేటీఆర్, హరీష్ రావు…