మంచి మాట.

………………………………………………..
మంచి మాట.

వెనక్కి వెళ్లి మన గతాన్ని
మార్చుకోలేక పోవచ్చు కానీ ముందుకు వెళ్లి మన భవిష్యత్తు మార్చుకోవచ్చు ఇతరులతో పోల్చుకోవడం
పగిలిన అద్దంలో
ముఖం చూసుకోవడం
రెండూ ఒకటే
రెండూ మనల్ని తక్కువ చేసి చూపెడతాయి.