ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల మదర్ డెయిరీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్..!

ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల మదర్ డెయిరీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్..

ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్థుల ఘన విజయం..

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ బలపర్చిన అభ్యర్థి కుంచాల ప్రవీణ్ రెడ్డికి భారీగా పోలైన 9 ఓట్లు..

బీఆర్ఎస్ అభ్యర్థులు రచ్చ లక్ష్మీ నర్సింహారెడ్డికి 154 ఓట్లు..

సందిల భాస్కర్ కు 240 ఓట్లు..

కర్నాటి జయశ్రీకి 172 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయకేతనం..