నాగార్జున సాగర్ ప్రాజెక్టు కొనసాగుతున్న భారీ వరద.. 26 క్రస్ట్ గేట్స్ ఎత్తి దిగువకు నీటి విడుదల..

నల్గొండ జిల్లా
నాగార్జున సాగర్ ప్రాజెక్టు కొనసాగుతున్న భారీ వరద..

26 క్రస్ట్ గేట్స్ ఎత్తి దిగువకు నీటి విడుదల..

ఇన్ ఫ్లో :5,86,379క్యూసెక్కులు

ఔట్ ఫ్లో :5,86,379క్యూసెక్కులు

పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు…

ప్రస్తుత నీటి మట్టం 585.50అడుగులు…

పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 312.5050 టీఎంసీలు…

ప్రస్తుత నీటి నిల్వ: 298.8775 టీఎంసీలు.