తెలంగాణలో గ్రామీణ జిల్లాలు 31.జడ్పీటీసీ,ఎంపీటీసీ,స్థానాల వివరాలు…!

తెలంగాణలో గ్రామీణ జిల్లాలు 31.

మండలాలు 565

జడ్పీటీసీ స్థానాలు 565

ఎంపీటీసీ స్థానాలు 5749

ఎంపీటీసీ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలు 31,300

జడ్పిటిసి ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలు 15,302

మొత్తం గ్రామపంచాయతీలు 12,733

మొత్తం వార్డుల సంఖ్య 1,12,288

మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 1,12,474

గ్రామపంచాయతీల కోసం పోలింగ్ స్టేషన్లో సంఖ్య 15,522

తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య ఒక కోటి 67 లక్షల 3168

పురుష ఓటర్లు.. 81 లక్షల 65894

మహిళా ఓటర్లు.. 85 లక్షల 36,770

స్థానిక ఎన్నికల్లో ముగ్గురు పిల్లలున్నవారు పోటీకి అనర్హులు.

ముగ్గురు పిల్లల నిబంధనను ఏపీలో ఎత్తివేసిన సీఎం చంద్రబాబు

తెలంగాణలో మారని ముగ్గురు పిల్లల నిబంధన..