రాజ్యాంగం కల్పించిన పద్దతి లో బిసి రిజర్వేషన్ బిల్లును వెంటనే పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలి-BRS పార్టీ హుజుర్నగర్ శ్రేణులు..
సూర్యాపేట జిల్లా.
హుజూర్ నగర్ పట్టణం నందు అఖిలపక్ష పార్టీ, వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలోనిర్వహించిన బీసీ బందుకు brs పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పిలుపు మేరకు హుజుర్నగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిది.
బీసీల ఆత్మగౌరవం కోసం.. 42% రిజర్వేషన్ల సాధన కోసం.. అఖిలపక్ష నాయకత్వంలో నేడు చేపట్టిన పట్టణ బంద్ కార్యక్రమం లో బిఆర్ఎస్ పార్టీ మద్దతుతో సంపూర్ణ బంద్! జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కే వరకు పోరాటం ఆగదని,బీసీల న్యాయమైన హక్కుల పరిరక్షణ కోసం, చట్టబద్ధత కోసం తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ పిలుపునిచ్చిన ‘తెలంగాణ బంద్’ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోందని న్యాయమైన డిమాండ్లు కోసం brs పార్టీ ఎప్పుడు బీసీ ల పక్షాన ఉంటుంది అని,స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని,బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ కోసం చట్టం చేసి, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని .
బీసీ జేఏసీ నాయకుల నిర్వహించిన బంద్ కార్యక్రమం లో brs వాణి ని నాయకులు బలంగా వినిపించడం జరిగింది అని సామాజిక న్యాయం, సమానత్వం కోసం జరుగుతున్న ఈ బంద్కు మనమంతా స్వచ్ఛందంగా మద్దతు తెలిపి, విజయవంతం చేద్దాం అని అఖిలపక్ష నాయకులు ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారని వారు ఈ సందర్బంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయుకులు న్యాయవాది నగేష్ రాథోడ్,మాజీ సర్పంచ్ కీతారామారావు,సంకబుడ్డి నరసయ్య* మాజీ సర్పంచ్, కీతవారిగూడెం,మామిడి వెంకటేశ్వర్లు గ్రామ శాఖ అధ్యక్షులు కీత వారిగూడెం,కీత నాగరాజు, బీసీ సెల్ ఉపాధ్యక్షులు, గరిడేపల్లి,బానోత్ సైదా నాయక్,మల్లెపల్లి నరసింహారావు,కీతా కృష్ణమోహన్,
,ముత్తినేని సంజయ్ బాబు,
ములకలపల్లి రాంబాబు,సుందరయ్య,
రామిశెట్టి మురళి, ఇస్లావత్ బాలాజీ,భూక్య చంద్రమౌళి ,గోబ్బి రాము, అంజి,మేరిగ సాయికుమార్, ఎస్కే సైదా హుస్సేన్,బెల్లంకొండ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.