ఆంధ్రా లో పలు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ ..!

కర్నూలు, నంద్యాల, నెల్లూరు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. రేపు(అక్టోబర్‌ 24, శుక్రవారం) తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని.యానాం, పల్నాడు ఏలూరు, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. కృష్ణా జిల్లా మచిలిపట్నం 11, యానాం 11 సెంటి మీటర్లు వర్షపాతం నమోదైంది. రాయలసీమలోలో ఫ్లాష్ ఫ్లడ్‌కు అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. పోర్ట్ వార్నింగ్‌లు ఉపసంహరించుకుంది.

..