జగిత్యాల జిల్లాలో విచిత్ర ఘటన.. నెల రోజుల్లోనే ఏడుసార్లు కాటు వేసిన పాము…
గొల్లపల్లి మండలం, బొంకూరు గ్రామంలో డ్రైవర్‌గా పని చేసుకుంటున్న 28 ఏళ్ల యువకుడుని గత నెలలో కాటేసిన పాము…
చికిత్స చేయించుకోవడంతో తప్పిన ప్రాణాపాయం…
అయితే మరోసారి కాటేయడంతో.. ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఇంటికి రాగానే మళ్లీ కాటు వేసిన పాము…
ఇలా నెల రోజుల్లోనే ఏడుసార్లు కాటేయడంతో.. భయాందోళనలో కుటుంబ సభ్యులు…