ఎన్నికల నియామవళి ఉల్లంఘించిన పలువురిపై కేసులు నమోదు: సీపీ సజ్జనార్.
బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్, రాందాస్పై మధురానగర్ పీఎస్లో కేసు నమోదు.
దాస్యం వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్పై బోరబండ పీఎస్లో కేసు నమోదు.
strong>కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసు నమోదు చేసిన పోలీసులు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపధ్యంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ లపై కేసు నమోదు చేసిన మధురానగర్ పోలీసులు..
జూబ్లీహిల్స్లో రిగ్గింగ్ జరుగుతోంది: మాగంటి సునీత.
జూబ్లీహిల్స్ ఓటర్లను భయపెడుతున్నారు..
జూబ్లీహిల్స్లో పలుచోట్ల రౌడీషీటర్లు తిరుగుతున్నారు.జూబ్లీహిల్స్ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు.
భట్టి విక్రమార్క, బీర్ల అయిలయ్యకు జూబ్లీహిల్స్లో ఏం పని?.ఇతర ప్రాంతాల కాంగ్రెస్ నేతలున్నా ఈసీ ఏం చేస్తుంది? అంటు మాగంటి సునీత.. ప్రశ్నించారు.