రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్…!

రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్.

_• యూసఫ్ గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం లో కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసిన ఈ సీ._

*• రేపు ఉదయం 8 గంటలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.*

_• 10 రౌండ్స్ లో కౌంటింగ్._

_• 42 టేబుల్స్ ఏర్పాటు._

_• మొదట పోలైన 105 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు._

_• ఓవర్ ఆల్ గా రెండు, మూడు గంటల్లోనే తెలనున్న ఫలితం._

_• జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం ఓట్లు… 4,01,365._

_• నవంబర్ 11 న జరిగిన పోలింగ్ లో 48.49 శాతం పోలింగ్ నమోదు._

_• పోలైన ఓట్లు 1,94,621._

_• రేపు తెలనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరి లో ఉన్న 58 అభ్యర్థుల భవితవ్యం._

_• స్ట్రాంగ్ రూమ్ లో భద్రపర్చిన ఈవీఎంలు._

_• స్ట్రాంగ్ రూమ్ ల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు._

_• 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ లో 47.58 పోలింగ్ నమోదు కాగా… ఉప ఎన్నికల్లో దాదాపు ఒక్క శాతం పెరిగిన పోలింగ్._

_• గెలుపు పై కాంగ్రెస్, BRS ధీమా._

_• జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితం పై అందరిలో ఒక్కటే ఉత్కంఠ._

_• జోరుగా సాగుతున్న బెట్టింగ్స్._