రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్ పేట్ ఫ్లై ఓవర్ పై వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో పొగలు..

రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్ పేట్ ఫ్లై ఓవర్ పై వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో పొగలు

బస్సు ఓవర్ హీట్‌తో ట్రైర్ల నుండి పొగలు

హైదరాబాద్ నుండి శ్రీకాకుళం వెళుతున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు (PY 04 A 2542)

తీవ్ర చలిలో గంట నుండి రోడ్డుపై పడిగాపులుగాస్తున్న 26 మంది ప్రయాణికులు

పట్టించుకొని ట్రావెల్స్ యాజమాన్యం.. చలిలో తీవ్ర ఇబ్బంది పడ్డ ప్రయాణికులు..