హైదరాబాద్‌లో భారీగా హవాలా నగదు లభ్యం …!

హైదరాబాద్‌లో భారీగా హవాలా నగదు లభ్యం

సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్ పల్లి ప్రాంతంలో కారు టైరులో, సీట్ల కింద తరలిస్తున్న రూ.4 కోట్ల హవాలా నగదు పట్టుకున్న క్రైమ్ పోలీసులు..