యాదాద్రి భువనగిరి జిల్లా
*ఆత్మకూరు(ఎం ) మండలం 23 గ్రామపంచాయతీలు గెలిచింది వీరే..!*
1. ఆత్మకూరు
బీసు ధన లక్ష్మీ (BRS) 148
2. కప్రాయపల్లి
కొంగరి యాదగిరి (BRS) 304
3. కొరటికల్
కట్టెకుల సుశీల (కాంగ్రెస్) 240
4. కూరేళ్ల
గడ్డం ముత్తమ్మ (BRS) 350
5. లింగరాజు పల్లి
ఎర్ర సోమిరెడ్డి (BRS) 107
6. మోదుగు బావిగూడెం
కట్టెకొల శ్రీహరి (BRS) 03
7. మోదుగు కుంట
సోలిపురం ఎల్లారెడ్డి (కాంగ్రెస్) 41
8. మొరిపిరాల
ఆంబోజు ధనమ్మ (కాంగ్రెస్) 117
9. పల్లెపహాడ్
సుంకరి మంజుల (BRS) 131
10. పల్లెర్ల
తండ మంజుల (కాంగ్రెస్) 517
11. పారుపల్లి
దయ్యాల మాధవి (కాంగ్రెస్) 274
12. పోతిరెడ్డిపల్లి
నాగుల సత్యనారాయణ (కాంగ్రెస్) 139
13. పుల్లాయిగూడెం
నర్రంల రామలింగయ్య (BJP) 41
14. రాఘవాపురం
ఎరుకల యతీశ్వర్ (BRS) 200
15. రహీంఖాన్ పేట
సూదగాని కళావతి (BRS) 320
16. సారగండ్ల గూడెం
కాంగ్రెస్ సారగాండ్ల చలమయ్య (కాంగ్రెస్) 165
17. సర్వేపల్లి
కల్వకుంట్ల ఉపేందర్ రెడ్డి (కాంగ్రెస్) 267
18. సింగారం
పన్నాల వనజ (కాంగ్రెస్) 38
19. టి.రేపాక
బండ శ్రీను (కాంగ్రెస్) 305
20. తిమ్మాపురం
కొసన లక్ష్మమ్మ (కాంగ్రెస్) 27
21. తుక్కాపురం
సంఘీపాక శ్రీవాణి (BRS) 101
22. ఉప్పలపహాడ్
చిన్నం బీరప్ప కాంగ్రెస్ ఏకగ్రీవం
23. రాయిపల్లి
ఇందిరాల అంజయ్య ఏకగ్రీవం….
మొత్తం BRS…09
కాంగ్రెస్….11
ఏకగ్రవం కాంగ్రెస్…(2)
బీజేపీ….01