హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాలోని 20 రాష్ట్రాలు సవాలు చేశాయి. ఈ విధానం చట్టవిరుద్ధమని, కీలక ప్రజా సేవలకు తీవ్ర ముప్పుగా మారుతుందని దావా వేశాయి. ఈ వీసా పథకాన్ని ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు విస్తృతంగా ఉపయోగిస్తున్నాయని, ఫీజు పెంపుతో అధిక నైపుణ్యం గల విదేశీ ఉద్యోగులను నియమించాలనుకునే యజమానులపై భారీ భారం పడుతుందని దావాలో పేర్కొన్నాయి…
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.