జనగామ జిల్లా:-
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిరసన సెగ…..
కడియం శ్రీహరి ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్లినా అడుగడుగునా నిరసన కార్యక్రమాలు చేస్తూ కడియం శ్రీహరికి తలనొప్పిగా మారిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు…
రఘునాథపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణికి వస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్వాగతం అంటూ ప్లకార్డులతో వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆందోళన..
జాతీయ రహదారిపై ఉద్రిక్తత…
అనంతరం ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా, అడ్డుకున్న పోలీసులు..
A TO Z వార్తలు ఏదైనా..
మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959