చరిత్రలో ఈరోజు..

*🌏 చరిత్రలో ఈరోజు 🌎*

*🌅డిసెంబర్ 26🌄*

*🏞️సంఘటనలు🏞️*

1893: పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా పునర్నిర్మాణానికి పాటుపడిన మావోజెడాంగ్‌ జన్మదినం.

1907: భారత జాతీయ కాంగ్రెస్‌ 23వ మహాసభలో పార్టీ సభ్యులు అతివాద, మితవాద వర్గాలుగా చీలిపోయారు. అతివాద వర్గానికి బాలగంగాధర తిలక్‌, మితవాదులకు గోపాలకృష్ణ గోఖలే నాయకత్వం వహించారు.

2004: హిందూ మహాసముద్రంలో వచ్చిన పెను భూకంపం కారణంగా సునామి వచ్చింది. వివిధ దేశాల్లో సునామి సృష్టించిన విధ్వంసంలో దాదాపు 2,75,000 మంది వరకు చనిపోయారు.

2009: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నారాయణ్ దత్ తివారీ పదవికి రాజీనామా సమర్పించాడు.

1982: టైమ్‌ మ్యాగజైన్‌ ఏటా ఇచ్చే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ పురస్కారాన్ని ఆ ఏడాది ‘పర్సనల్‌ కంప్యూటర్‌’కు ఇచ్చింది. మనిషికి కాకుండా ఆ గౌరవాన్ని ఒక యంత్రానికి ప్రకటించడం అదే మొదటిసారి.

2004: హిందూ మహాసముద్రంలో వచ్చిన భూకంపం కారణంగా వచ్చిన సునామి పలుదేశాల్లో విధ్వంసం సృష్టించింది. దాదాపు 2,75,000 మంది చనిపోయారు. రిక్టర్‌ స్కేలుపై భూకరప తీవ్రత 9.3గా నవోదైంది. ఈ భూకంపంలో విడుదలైన శక్తి 0.8టీఎన్‌టీలకు సమానం.

*🌻🌻జననాలు🌻🌻*

1893: మావో జెడాంగ్, చైనాలో కమ్యూనిష్టు నాయకుడు.

1899: ఉద్దమ్ సింగ్, భారత స్వాతంత్ర్య సమరయోధుడు.

1914: మరళీధర్ దేవదాస్ ఆమ్టే, సంఘసేవకుడు. (మ.2008)

1915: జూపూడి యజ్ఞనారాయణ, న్యాయవాది, రాజకీయవేత్త, కళాకారుడు

*🌹🌹మరణాలు🌹🌹*

1986: అంట్యాకుల పైడిరాజు, చిత్రకారుడు, శిల్పి. (జ.1919)

1981: కొమ్మారెడ్డి సావిత్రి, తెలుగు సినీ ప్రపంచంలో మహానటి. (జ.1936)

1988: వంగవీటి మోహనరంగా

2010: ఏ.వి.సుబ్బారావు, తెలుగు రంగస్థల నటుడు, పద్య గాయకుడు. (జ.1930)

*🔷 జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు 🔷*

🔻జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం.