చిట్యాల మండలం జడలపేట శివారు భీష్మ నగర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం…!

జయశంకర్ భూపాలపల్లి జిల్లా :

చిట్యాల మండలం జడలపేట శివారు భీష్మ నగర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం.

ఎద్దు పై దాడి చేసి చంపడంతో వెలుగులోకి వచ్చిన ఘటన..

రాత్రి వేళల్లో బయటకు,అటవీ ప్రాంతంలోకి వెళ్ళవద్దని..

ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, తగు జాగ్రత్తలు పాటించాలని గ్రామస్థులకు పిలుపు నిచ్చిన జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, అటవీ శాఖ అధికారులు…

గమనిక..
మీ ప్రాంతాల్లో
A TO Z వార్తలు ఏదైనా..
మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959