చరిత్రలో ఈరోజు..!

*చరిత్రలో ఈరోజు డిసెంబర్ 29 న*

🌕 *జననాలు* 🌕

*1808*: ఆండ్రూ జాన్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.

*1901*: పింగళి నాగేంద్రరావు, సినీ రచయిత.(మ.1971)

*1904*: కువెంపు, కన్నడ రచయిత, కవి జననం. (మ.1994)

*1910*: రోనాల్డ్ కోస్, ఆర్థికవేత్త.

*1917*: భారతీయ దర్శకుడు, నిర్మాత రామానంద్ సాగర్ జననం.(మ.2005)

*1930*: టీ.జి. కమలాదేవి, తెలుగు సినిమా నటి, స్నూకర్ క్రీడాకారిణి. (మ.2012)

*1942*: రాజేష్ ఖన్నా హిందీ సినిమా నటుడు, నిర్మాత, రాజకీయ వేత్త. (మ.2012)

*1960*: డేవిడ్ బూన్, ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

*1971*: హీరా రాజగోపాల్ , దక్షిణ భారత చలన చిత్రనటి.

*1974*: ట్వింకిల్ ఖన్నా , సినీ నటి, రచయత్రి , భారతీయ ఇంటీరియర్ డిజైనర్.

*1979*: కౌసల్య , దక్షిణాది సినీ నటి , మోడల్.

💥 *మరణాలు* 💥

*2014*: బైరిశెట్టి భాస్కరరావు, సినీ దర్శకుడు. (జ.1936)

*2016*: కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు, సంస్కృతాంధ్ర పండితుడు, అవధాని. (జ.1937)

*2022*: పీలే, బ్రెజిల్ ఫుట్‌బాల్ ఆటగాడు. (జ.1940)

*2022*: వల్లభనేని జనార్దన్, తెలుగు సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు.(1959)

🪴 *పండుగలు , జాతీయ దినాలు* 🪴

*ఐర్లాండ్ రాజ్యాంగ దినోత్సవం.*

*మంగోలియా స్వాతంత్ర్య దినోత్సవం.*