“హిందూ దేవతలపై యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ) చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉక్రెయిన్ మహిళ లిడియా లక్ష్మి తీవ్రంగా ఖండించారు. సనాతన ధర్మంపై మక్కువతో హిందూ మతాన్ని స్వీకరించిన ఆమె, ప్రస్తుతం థాయ్లాండ్లోని ఉక్రెయిన్ ఎంబసీలో పనిచేస్తున్నారు. థాయ్లాండ్లో అన్వేష్ ఎక్కడ ఉన్నాడో తనకు తెలుసని, అనుమతిస్తే అతడిని పట్టుకుని భారత్కు తీసుకువస్తానని ఆమె పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదని, అన్వేష్ పతనం మొదలైందని ఆమె హెచ్చరించారు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959