నాటకీయ పరిణామాల మధ్య రాజా సాబ్ సినిమా టికెట్ ధరల పెంపుకు అనుమతి
అర్ధరాత్రి 12 గంటల తరువాత ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
ఈరోజు నుండి ఈ నెల 11వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.105, మల్టీప్లెక్స్ ల్లో రూ.132 పెంచుకునేందుకు, ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.62, మల్టీప్లెక్స్ ల్లో రూ.89 పెంచుకునేందుకు అనుమతులు
సినిమా విడుదల చివరి నిమిషం వరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వకపోవడం వెనుక ఒక మనసున్న మహారాజు లాంటి ఒక నిర్మాత కుట్ర కోణం ఉందని మండిపడుతున్న ప్రభాస్ అభిమానులు
*ముంబైలో హై అలర్ట్…. పాక్ తీవ్రవాదుల దాడి జరగవచ్చు..!* https://r9telugunews.com/mumbail-allart/
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959