హరీష్‌రావు విచారణ.. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద హై టెన్షన్…!

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత హరీష్ రావు విచారణ 7 గంటలుగా కొనసాగుతూనే ఉంది…

జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు విచారణ కొనసాగుతోంది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో గత ఆరు గంటలుగా సిట్‌ విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా న్యాయవాదులను లోపలికి అనుమతించలేదు. దాంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు..

సిట్ విచారణ అనంతరం బయటకి వచ్చి అభిమానులకు అభివాదం చేసిన మాజీ మంత్రి హరీష్ రావు.

తెలంగాణ భవన్ కి బయలు దేరిన హరీష్ రావు.

విచారణ ఎప్పుడు ముగుస్తుందో చెప్పని పోలీసులు.. సమాచారం ఇవ్వడానికి నిరాకరణ.

కేవలం సాక్షిగా పిలిచి 7 గంటల పాటు స్టేషన్‌లో ఉంచడంపై న్యాయవాదుల అభ్యంతరం.

విచారణ పేరుతో పోలీసుల ఉద్దేశపూర్వక కాలయాపన.

తమ నాయకుడి పరిస్థితి ఏంటని అడిగిన కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్యం.

శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై పోలీసుల దురుసు ప్రవర్తనతో ఉద్రిక్తత

వెంటనే హరీష్ రావును బయటకు పంపాలని డిమాండ్ చేస్తున్న న్యాయవాదులు, బీఆర్ఎస్ శ్రేణులు..

సిట్ విచారణ అనంతరం బయటకి వచ్చి అభిమానులకు అభివాదం చేసిన మాజీ మంత్రి హరీష్ రావు.

తెలంగాణ భవన్ కి బయలు దేరిన హరీష్ రావు..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959