కూకట్పల్లి ఈనాడు సొసైటీలో దారుణం…. భర్తను హత్య చేసిన భార్య…!

కూకట్పల్లి ఈనాడు సొసైటీలో దారుణం….
భర్త సుధీర్ రెడ్డి (44)ని దారుణంగా హత్య చేసిన భార్య ప్రసన్న…

అనుమానాస్పద మృతి కేసు కాస్త హత్య కేసుగా మారిన వైనం…
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని హత్య చేసిన భార్య….
గత నెల 24న అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు…
పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు…
మృతుడి అక్క సునీత ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు….

కూకట్పల్లి పోలీసుల అదుపులో భార్య ….

చున్నీతో ఉరేసి హత్య చేసినట్లు ఒప్పుకున్న భార్య ప్రసన్న..

హత్యకు వారం ముందే తన భార్య హత్య ప్రయత్నం చేస్తుందని పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతుడు…

భర్త ఫిర్యాదు చేసిన వారానికి ప్లాన్ చేసి చంపేసిన భార్య ప్రసన్న…