ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్..

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్..

కొణిజర్ల మండలం బోడియా తండా ప్రభుత్వ ప్రెమరీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్..

సుమారు 32 మంది విద్యార్థులకు వాంతులు, విరోచనాలు, కడుపు నోప్పి..

చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..