హుజూర్నగర్ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా BRS పార్టీ 28 వార్డుల అభ్యర్థుల జాబితా…!

సూర్యాపేట జిల్లా..

హుజూర్నగర్ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా BRS పార్టీ 28 వార్డుల అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించింది. పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులు ఇప్పటికే తమ తమ వార్డుల్లో ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు.
వార్డు వారీగా BRS అభ్యర్థులు:
1 రాగి నాగమణి
2 కారింగుల సంధ్య
3 బంగారు గౌతమి(విత్ డ్రా)
4 భూక్య శారద
5 ములకలపల్లి కోటీశ్వరి
6 లక్క లావణ్య
7 వల్లేపు నాగరాజు
8 మాడుగుల మరియమ్మ
9 ఇట్టి మల్ల మధు
10 సరస్వతి సాయి శ్రీనివాసరాజు
11 కస్తాల రామకృష్ణ
12 రణపంగు రజిత
13 కంచుపాటి సునీత
14 మామిడి అనిత
15 నల్లగొండ సుజాత
16 చిట్టిపోతుల భద్రమ్మ
17 బెల్లంకొండ సంధ్య
18 జక్కుల నాగేశ్వరావు
19 చామకూరి అంజయ్య
20 గొట్టే గోపాల్
21 దుండిగల మల్లేష్
22 ఎల్లావుల కృష్ణవేణి
23 అమరబోయిన త్రివేణి
24 శీలం నాగరాజు
25 దగ్గుల నరేష్
26 కోల సైదమ్మ
27 పచ్చిపాల ఉపేందర్
28 దార్ల వీరస్వామి