**నల్లగొండ జిల్లా **
నల్లగొండ కార్పొరేషన్ తొలి మేయర్ గా బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి.
డిప్యూటీ మేయర్ (మైనార్టీ)
మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ (సస్పెన్స్)
దేవరకొండ మున్సిపల్ చైర్మన్ గా పున్న శైలజా వెంకటేశ్వర్లు.
చండూర్ మున్సిపల్ చైర్మన్ గా కోడి శ్రీనివాస్
వైస్ చైర్మన్ గా భూతరాజు దశరథ
చిట్యాల మున్సిపల్ చైర్మన్ గా పందిరి గీత
హాలియా మున్సిపల్ చైర్మన్ గా చింతల చంద్రారెడ్డి
నందికొండ చైర్మన్ గా మానస స్వర్ణ
**సూర్యాపేట జిల్లా **
సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ గా మోరిశెట్టి నివేదిత లక్ష్యాది.
కోదాడ మున్సిపల్ చైర్మన్ గా ఎర్నేని కుసుమ బాబు
హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ గా దొంతగాని శ్రీనివాస్ గౌడ్
వైస్ చైర్మన్ గా తన్నీరు మల్లికార్జున్
నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ గా కొణతం చినవెంకట్ వెంకట్ రెడ్డి
వైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డి
తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ గా సంకెనపల్లి రఘునందన్ రెడ్డి
**యాదాద్రి భువనగిరి జిల్లా **
భువనగిరి మున్సిపల్ చైర్మన్ గా (సస్పెన్స్)
ఆలేరు మున్సిపల్ చైర్మన్ గా బీజన బాలమణి భాస్కర్
యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ గా గుండ్లపల్లి వాణి
మోత్కూరు మున్సిపాలిటీ చైర్మన్ గా గడ్డం స్వప్న
చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ గా మొగుదల పావని రమేష్ గౌడ్
పోచంపల్లి చైర్మన్ గా తడక వెంకటేశం.
మ్యూచువల్ అండర్ స్టాండ్ తో రెండు సంవత్సరాలు, ఒకరు మరో మూడు సంవత్సరాలు ఒకరుగా మార్పులు చేర్పులు ఉంటున్నట్లుగా ఆ పార్టీ నాయకుల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు..