జగిత్యాలలో ప్రేమ వివాహం చేసుకున్నాడని యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి చేసిన యువతి బంధువులు..
హౌసింగ్ బోర్డ్ కాలనీలోని సఖి సెంటర్ వద్ద ఘటన.
మల్యాల పోలీస్ స్టేషన్లో యువతి బంధువులతో ప్రాణహాని ఉందని ముందుగానే ఫిర్యాదు..
పట్టించుకొని పోలీసులు, యువకుడిపై దాడి..
తల, చేయి, వీపుపై తీవ్ర గాయాలు అవ్వడంతో జగిత్యాల సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు అనిల్ కుమార్..
ఐదు రోజులుగా సఖి సెంటర్లో ఉంటున్న యువతి.. యువతిని తీసుకెళ్లేందుకు వచ్చి దాడి..
కులాంతర వివాహమే దాడికి కారణమని ఆరోపణలు..