రంజాన్ గిఫ్ట్ ల పంపిణీ…!

హైద్రాబాద్ సోమాజిగూడ లోని జయ గార్డెన్స్ లో ఎమ్మెల్సీ సలీం ఆధ్వర్యంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని మైనారిటీ సోదర సోదరీమణులకు బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు కేటీఆర్, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ చేతులమీదుగా రంజాన్ గిఫ్ట్ లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మరియు తదితరులు పాల్గొన్నారు…