నేటి పంచాంగం..

ఓం శ్రీ గురుభ్యోనమః..

*మంగళవారం, మార్చి 17, 2026*

*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*
*ఉత్తరాయణం – శిశిర ఋతువు*
*ఫాల్గున మాసం – బహుళ పక్షం*

తిథి : *త్రయోదశి* ఉ8.11 వరకు
వారం : *మంగళవారం* (భౌమవాసరే)
నక్షత్రం : *శతభిషం* తె5.40 వరకు
యోగం : *సిద్ధం* ఉ7.32 వరకు
తదుపరి *సాధ్యం* తె6.06 వరకు
కరణం : *వణిజ* ఉ8.11 వరకు
తదుపరి *భద్ర* రా8.02 వరకు
వర్జ్యం : *రా12.36 – 2.13*

దుర్ముహూర్తము : *ఉ8.34 – 9.22*
మరల *రా10.56 – 11.44*
అమృతకాలం : *రా10.21 – 11.58*
రాహుకాలం : *మ3.00 – 4.30*
యమగండ/కేతుకాలం : *ఉ9.00- 10.30*

సూర్యరాశి: *మీనం* || చంద్రరాశి: *కుంభం*
సూర్యోదయం : 6.12 || సూర్యాస్తమయం: 6.06

*మాసశివరాత్రి*
*కృష్ణాంగారక చతుర్ధశి*

*సర్వేజనాస్సుఖినో భవంతు! – శుభమస్తు.