Neti panchangam.. నేటి పంచాంగం..

శ్రీ గురుభ్యోనమః🙏🏻
సోమవారం,మార్చి.23,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయనం – వసంత ఋతువు
చైత్ర మాసం – శుక్ల పక్షం
తిథి:పంచమి రా9.49 వరకు
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:కృత్తిక రా11.58 వరకు
యోగం:విష్కంభం మ3.22 వరకు
కరణం:బవ ఉ10.58 వరకు తదుపరి బాలువ రా9.49 వరకు
వర్జ్యం:మ12.45 – 2.14
దుర్ముహూర్తము:మ12.30 – 1.18 మరల మ2.54 – 3.42
అమృతకాలం:రా9.43 – 11.13
రాహుకాలం:ఉ7.30 – 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 -12.00
సూర్యరాశి:మీనం
చంద్రరాశి:వృషభం
సూర్యోదయం:6.07
సూర్యాస్తమయం:6.07
శ్రీ పంచమి
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు.