నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న..ఇంటర్ పరీక్షల్లో ఒక విద్యార్థి మూల్యాంకుడిని వేడుకుంటూ రాసిన లేఖ వైరల్..
నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న..
నన్ను పాస్ చేయండి సార్
నేను చదువుకున్నవి పరీక్షలో రాలేదు, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా.. మీరే నా దేవుడు సార్
ఇంటర్ పరీక్షల్లో ఒక విద్యార్థి మూల్యాంకుడిని వేడుకుంటూ రాసిన లేఖ వైరల్..
రేపటి నుండి జరగనున్న ఇంటర్మీడియేట్ పరీక్షల(Intermediate Exams)కు హాజరవుతున్న విద్యార్థిని, విద్యార్థులకు exam రాస్తున్న వారు కొంతమంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.. దీనిలో ఓ విచిత్రమైన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
తనకు తండ్రి లేడని తనకి తల్లి నా తండ్రి అయిన మీరేనంటూ ఆన్సర్ షీట్లో రాసి ఓ బొమ్మను కూడా వేసి నన్ను పాస్ చేయగలరు అంటూ ఓ విద్యార్థి చేసిన ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..