నేటి పంచాంగం..

*మంగళవారం, మార్చి 31, 2026*

*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*ఉత్తరాయణం – వసంత ఋతువు*
*చైత్ర మాసం – శుక్ల పక్షం*

తిథి : *త్రయోదశి* ఉ6.50 వరకు
వారం : *మంగళవారం* (భౌమవాసరే)
నక్షత్రం : *పుబ్బ* మ3.19 వరకు
యోగం : *గండం* మ3.47 వరకు
కరణం : *తైతుల* ఉ6.50 వరకు
తదుపరి *గరజి* సా6.40 వరకు

వర్జ్యం : *రా10.38 – 12.16*
దుర్ముహూర్తము : *ఉ8.25 – 9.14*
మరల *రా10.53 – 11.40*
అమృతకాలం : *ఉ8.54 – 10.30*
రాహుకాలం : *మ3.00 – 4.30*
యమగండ/కేతుకాలం : *ఉ9.00 – 10.30*

సూర్యరాశి: *మీనం* || చంద్రరాశి: *సింహం*
సూర్యోదయం : 6.00 || సూర్యాస్తమయం: 6.09

*సర్వేజనాస్సుఖినో భవంతు! – శుభమస్తు*