పోయే కాలం దగ్గర పడితే ఇలాగే ఉంటది..!

పోయే కాలం దగ్గర పడితే ఇలాగే ఉంటది…

సరదాల ఫ్రీ వెడ్డింగ్ షూట్ కోసం వికృతి చేష్టలు చేస్తూ సాంస్కృతి సాంప్రదాయాలను మంట గెలిపిస్తున్నారు కొందరు..

కొందరు శివపేటికలు కూడా కలిసి పడుకుంటూ ఫ్రీ వెడ్డింగ్ షూట్ అంటున్నారు.. మరికొందరు అన్ని విప్పుకుంటూ తిరుగుతూ దాన్ని కూడా ఫ్రీ వెడ్డింగ్ షూట్ అని పేరు పెడుతున్నారు…

సరైన నడవడిక నేర్పియాల్సిన తల్లిదండ్రులే పక్కదారి పట్టిస్తుంటే యువతరం ఇంక ఏ విధంగా వ్యవహరిస్తారో అని ఆందోళన కలుగుతుంది..

ఫ్రీ వెడ్డింగ్ తర్వాత పెళ్లి కాన్సిల్ ఐతే వీళ్ళ పరిస్థితి ఏంటి?

Oplus_0

Oplus_0

Oplus_0

ప్రీ వెడ్డింగ్ షూట్ లలో ఇలాంటివి ప్రదర్శించటం ద్వారా యూత్ ని పాడుచేస్తున్నారు…
సె*క్స్ కి అడిక్ట్ అవ్వి కెరీర్ నా*శనం చేసుకుంటే దానికి బాధ్యులు మీలాంటివారే అవుతారు…
Oplus_0

సినిమావారు కూడా విపరీతమైన ఎక్స**పోజింగ్ ,బూ”తు పాటలు తో యూత్ జీవితాలను నా”శనం చేసే విధం గా తీస్తున్నారు…
సినిమాలే కాదు చివరికి టీవీ సీరియల్స్ లో కూడా సె**క్స్ ను ప్రేరేపించేలా తీస్తున్నారు …
ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.