నేటి పంచాంగం..

*నవంబర్ 6, 2021*
*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *శరదృతువు*
*కార్తిక మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *విదియ* రాత్రి 10గం॥57ని॥ వరకు తదుపరి *తదియ*
*వారం* : _*స్థిరవాసరే (శనివారము)*_
*నక్షత్రం* : *అనురాధ* తెల్లవారుజామున 03గం॥41ని॥ వరకు తదుపరి *జ్యేష్ఠ*
*యోగం* : *సౌభాగ్యము* ఉదయం 06గం॥42ని॥ వరకు తదుపరి *శోభనము* తెల్లవారుజామున 03గం॥36ని॥ వరకు తదుపరి *అతిగండము*
*కరణం* : *బాలువ* మధ్యాహ్నం 12గం౹౹07ని౹౹ వరకు తదుపరి *కౌలువ* రాత్రి 10గం॥57ని॥ వరకు తదుపరి *తైతుల*
*రాహుకాలం* : ఉదయం 09గం॥00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 06గం౹౹04ని౹౹ నుండి 07గం౹౹34 ని౹౹ వరకు
*వర్జ్యం*: ఉదయం 09గం॥02ని॥ నుండి 10గం॥31ని॥ వరకు
*అమృతకాలం* : సాయంత్రం 05గం॥58ని॥ నుండి 07గం॥28ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹04ని*
*సూర్యాస్తమయం* : సాయంత్రం *05గం౹౹25ని*