భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

రూ.3,650 పెరిగి రూ.1,53,800కు చేరిన 24 క్యారెట్ల 10 గ్రాము పసిడి ధర.. రూ.2,990 పెరిగి 1,41,000కు చేరిన 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర.. ఏకంగా రూ.10 వేలు పెరిగి రూ.2.65 లక్షలకు చేరిన కిలో వెండి ధర..