వరంగల్: ఏకేతండాలో యువతిపై గ్యాంగ్ రేప్
తీవ్ర రక్తస్రావంతో యువతి మృతి..
నలుగురు యువకులు అత్యాచారం చేశారని బంధువుల ఆరోపణ..
వర్ధన్నపేట ఆస్పత్రి మార్చురీకి మృతదేహం తరలింపు..
జాతీయ రహదారిపై యువతి కుటుంబ సభ్యుల ధర్నా..
పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన..