ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థి..
దేవరకొండ…..
దేవరకొండ మండలం ముదిగొండ గ్రామానికి చెందిన దేవరకొండ మండలం BRS పార్టీ అధ్యక్షులు , ప్రముఖ వ్యాపారవేత తాటికొండ వెంకట నారాయణ రెడ్డి( TVN REDDY)శివ లీలా రెడ్డి దంపతుల కుమారుడు తాటికొండ కార్తీక్ రెడ్డి 2025 – 2026 ఇంటర్ మొదటి సంవత్సర పరీక్ష ఫలితాల్లో ఎం పీ సీ విభాగంలో 468/ 470 అత్యధిక మార్కులు విద్యార్థి సాధించినాడు ఇంటర్ శ్రీ చైతన్య జూనియర్ కళాశాల నల్లకుంట బ్రాంచ్ లో విద్యను అభ్యసించి విజయమును సాధించినాడు..ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అధ్యాపక బృందం విద్యార్థికి అభినందనలు తెలియజేసినారు. ఈ ఉత్తమ ఫలితాలను సాధించిన కార్తీక్ రెడ్డి కి తల్లిదండ్రులు బంధుమిత్రులు అభినందనలు తెలియజేసినారు.