సింగర్ మంగ్లీని సినిమా ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ మా అసోసియేషన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు ఫిర్యాదు..!

సింగర్ మంగ్లీని సినిమా ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ మా అసోసియేషన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేసిన తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సంపత్ నాయక్

నిరుపేద బాధితులకు న్యాయం జరిగే వరకు మంగ్లీని బహిష్కరించాలన్న సంపత్ నాయక్

మైక్రో ఫైనాన్స్ పేరిట డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై పంజాగుట్ట పీఎస్ లో మంగ్లీపై కేసు నమోదు…నిరుపేదల సొమ్మును కాజేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే, మంగ్లీపై సంపత్ నాయక్ ఇచ్చిన ఫిర్యాదుపై ‘మా’, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది…