గరిడేపల్లి లో ఘనంగాతెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..!

సూర్యాపేట జిల్లా ..
గరిడేపల్లి మండల కేంద్రంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సారథంలో రాష్ట్రం ఎన్నో రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకెళ్లింది. నేడు రాష్ట్రంలో నియంత పరిపాలన నడుస్తున్నదని , రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని తెలిపారు. గరిడేపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు పతాని సైదులు జెండా ఆవిష్కరించరూ, పెండెం శోభారాణి ధనయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ,స్వప్న వెంకట్ రెడ్డి, మాజీ మండల ప్రధాన కార్యదర్శి మన్సూర్ అలీ, మాజీ ఉప సర్పంచ్ సైదాబీ రాజమహమ్మద్,వార్డ్ నెంబర్ మోదాల అంజయ్య ,అంకమ్మ కాశి, మండల ఉపాధ్యక్షుడు పెండెం వెంకట్ రాములు, సీనియర్ నాయకులు గట్టి గొప్పల సత్యనారాయణ రెడ్డి బండ్ల గోపాల్ , కానుగు నగేష్, గూడపూరి లక్ష్మయ్య, చిట్యాల, ప్రధాని వీరస్వామి, యడవల్లి రామక్రిష్ణ ,మేక హనుమంతరావు,,వేణు, చిట్యాల లింగయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..