ఈరోజు శాసన మండలిలో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్న ప్రొఫెసర్ M.కోదండ రాంరెడ్డి, MD.అజారుద్దీన్..
_• ఉదయం 11 గం.లకు శాసన మండలిలోని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కార్యాలయంలో ప్రమాణ స్వీకారం._
_• హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు ఉన్నతాధికారులు.