తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ హెచ్చరిక..
_ప్రకారం, రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం.._
_భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట సహా పలు ప్రాంతాల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు…_
_మహబూబాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజలు వాతావరణ మార్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు…_