న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో వెలుగులోకి కీలక అంశాలు..
కవాడిగూడ ప్రాంతానికి చెందిన వినయ్ అనే వ్యక్తికి రూ.10 లక్షల సుపారీ ఇచ్చి హత్య..
పక్కా ప్రణాళికతో ఆరు నెలల క్రితం సెకండ్ హ్యాండ్ కారు కొని, ఐదుగురు ముఠా సభ్యులతో రెక్కీ నిర్వహించి శనివారం ఉదయం న్యాయవాది ఇంటి నుండి బయటికి రాగానే కారుతో ఢీకొట్టిన వినయ్..
వినయ్ను నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో అరెస్ట్ చేయగా, గోవా పారిపోయిన మిగతా ముఠా సభ్యుల కోసం గాలిస్తున్న పోలీసులు
.
న్యాయవాది కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ నాయకుడు ముజహీద్ ఆలం ఖాన్, మహబూబ్ ఆలం ఖాన్ల మీద కేసు నమోదు చేసి, బెంగుళూరు నుండి వారిని పిలిపించి విచారిస్తున్న పోలీసులు..