నేటి ప్రధాన వార్తలు..!

నేడు రెండోరోజు టీడీపీ మహానాడు ఉ.10 గంటలకు ప్రారంభంకానున్న మహానాడు.

_• సాయంత్రం చంద్రబాబు ముగింపు ఉపన్యాసం._
_• ఏపీ, తెలంగాణకు చెందిన అంశాలపై తీర్మానం._
_• రైతులకు కేంద్రం అందించే సాయంపై తీర్మానం._
*• మహానాడు చివరిలో రాజకీయ తీర్మానం.*

*• నేడు అమీర్‌పేట మైత్రీవనంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.*
_• కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్, మంత్రులు_

*• నేడు యాదాద్రి, పెద్దపల్లి జిల్లాల్లో ఉత్తమ్ పర్యటన.*
_• ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించనున్న మంత్రి ఉత్తమ్._

*• తెలంగాణలో 4వ రోజు రైతు గోస-బీజేపీ భరోసా యాత్ర.*
_• నేడు నిర్మల్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన_
_• రైతుల సమస్యలు అడిగి తెలుసుకోనున్న బీజేపీ నేతలు_

*• రంగారెడ్డి: నేడు శంకర్‌పల్లిలో BJP శిక్షణా తరగతులు.*
_• హాజరుకానున్న టి.బీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు, నేతలు._

*• HYD:నేడు మరోసారి తెలంగాణ భవన్‌కు నాంపల్లి పోలీసులు బాల్కసుమన్‌ వ్యాఖ్యల కేసులో పోలీసుల విచారణ*
_• మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో పోలీసుల పంచనామా._

*• HYD: రెండోరోజు పోలీస్ కస్టడీకి బండి భగీరథ్‌.*
_• పోక్సో కేసులో భగీరథ్‌ను విచారిస్తున్న పోలీసులు._

*• గుజరాత్ పర్యటనలో అమిత్ షా*
_• సరిహద్దు పోస్ట్‌లను పరిశీలించనున్న అమిత్ షా_

*• ఢిల్లీలో తమిళనాడు సీఎం విజయ్ పర్యటన.*
_• ఉదయం 10:30కి సోనియా, రాహుల్‌తో భేటీ._

*• నేడు NTR జయంతి.*
_• NTR ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్‌ ఎన్టీఆర్._

_• ఏపీలో భగ్గుమంటున్న ఎండలు నేడు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం.

45-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం
119 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
155 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన..