గంటకు 20 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి..
*• 2024లో దేశంలో 4,87,707 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ తెలిపింది.*
2024 ఏడాదిలొ 1,77,175 మంది చనిపోయారని, 4,71,441 మంది గాయపడ్డారని వెల్లడించింది.
_• సగటున గంటకు 56 యాక్సిడెంట్లు జరగ్గా, 20 మంది మృతి చెందారని తెలిపింది._
_• తమిళనాడులో అత్యధికంగా 67,526 ప్రమాదాలు జరగ్గా, యూపీ లో అత్యధికంగా 24,118 మరణాలు నమోదయ్యాయని వివరించింది._
_*• మృతుల్లో ఎక్కువ మంది(46.2%) బైక్ నడిపే వారేనని పేర్కొంది.*