తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం ఉడుమువారి పల్లి వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం..!.

*తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం ఉడుమువారి పల్లి వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం..!!*

తిరుపతి నుంచి కడపకు వస్తున్న కడప తిరుపతి సూపర్ లగ్జరీ బస్సును ఢీ కొట్టిన లారీ.

ప్రమాదంలో రాజంపేటకు చెందిన 9 నెలల పునీత్ సాయి అక్కడికక్కడే మృతి.

తీవ్రంగా గాయపడిన శ్రీకాళహస్తి కి చెందిన యశ్విత (16) కడప రిమ్స్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి.

బస్సులో ప్రయాణిస్తున్న 16 మందికి కాళ్లు చేతులు తెగిపడి నెత్తురోడిన రోడ్డు.

సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని క్షతగాత్రులను 108 ద్వారా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..

లారీ ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య రెండుకు చేరుకుంది. నెల్లూరుకు చెందిన పునీత్ సాయి (9 నెలలు) అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన శ్రీకాళహస్తికి చెందిన యశ్వితను (16) కడప రిమ్‌కు తరలిస్తుండగా మృతి చెందింది. మృతి చెందిన బాలుడు తల్లి తిరుపతిలో చికిత్స పొందుతోంది. ఒక వ్యక్తికి పూర్తిగా తెగిపోయింది. మంత్రి మండిపల్లి ఘటనపై విచారం వ్యక్తం చేశారు.