సనత్‌నగర్ టిమ్స్‌లో 184 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

* హైదరాబాద్ Hyderabad సనత్‌నగర్‌లోని TIMS(టిమ్స్) ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడంలో భాగంగా, ప్రభుత్వం నిమ్స్‌కు వివిధ విభాగాల్లో 184 కాంట్రాక్ట్ contract పోస్టులpost భర్తీ బాధ్యతలను అప్పగించింది. మంగళవారం నిమ్స్ యాజమాన్యం మూడు నోటిఫికేషన్లను విడుదల చేసింది. వీటిలో మెడికల్ ఫ్యాకల్టీ (31), టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ (122), మరియు ఇతర సపోర్ట్, ఇంజినీరింగ్ (31) పోస్టులు ఉన్నాయి. మెడికల్ ఫ్యాకల్టీ పోస్టులకు జులై 6న వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనుండగా, ఇతర పోస్టులకు అదే రోజు జూలై 6న సాయంత్రం 4 గంటల లోపు దరఖాస్తులు స్వీకరించబడతాయని ఒక ప్రకటనలో తెలిపారు.