జ‌లసౌధలో తుంగ‌భ‌ద్ర ప్రాజెక్టు, ఆర్డీఎస్ , అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష…

జ‌లసౌధలో తుంగ‌భ‌ద్ర ప్రాజెక్టు, ఆర్డీఎస్ , అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.

హాజరైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎంపీ మల్లు రవి,ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి,
నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్,ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్,సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్,ఇరిగేషన్ సెక్రటరీ శ్రీధర్,ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు….