జులై 1వ తేదీ నుంచి ఐదు కీలక మార్పులు..

జులై 1వ తేదీ నుంచి ఐదు కీలక మార్పులు.

జులై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఐదు ప్రధాన మార్పులు అమల్లోకి రానున్నాయి. ఎల్పీజీ సిలిండర్, విమాన ఇంధన (ATF) ధరలను చమురు సంస్థలు సవరించనున్నాయి. కియా, టాటా కార్ల ధరలు 2 శాతం వరకు పెరగనున్నాయి. హెచ్ఎఎఫ్సీ రెగాలియా గోల్డ్ కార్డ్ లాంజ్ నిబంధనలు మారుతుండగా, ఆధార్లో ఈమెయిల్ ఐడీని ఉచితంగా అప్డేట్ చేసుకునే సదుపాయాన్ని యూఐడీఏఐ కల్పించనుంది.

ఎల్పీజీ సిలిండర్ ధరల మార్పు...

ప్రతి నెల మొదటి తేదీ మాదిరిగానే జూలై 1న కూడా చమురు సంస్థలు ఎల్పీ సిలిండర్ ధరలను సవరించుకుంటున్నాయి. అంతర్జాతీయ వాణిజ్య ఎల్పీజీ ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది..